Showing posts with label song. Show all posts
Showing posts with label song. Show all posts

Tuesday, December 11, 2018

పులి..పులి...రా పులి...నా బండే పెద్ద పులి ..

పులి..పులి...రా పులి...నా బండే పెద్ద  పులి ..
పులి..పులి...రా పులి...నా బండే పెద్ద  పులి ..
దీని పై స్వారీ చేయాలి ... చేయాలి
భువనాలన్నీ చుట్టాలి...గగనలన్నీదాటాలి....

ఈ బండి పవరే అధికం...
ఈ శాపేయ్ తన అందం
ఇప్పుడు ఈ బండికి ఓనర్ వై నందుకా....
పులకరించావ్ గ ఈ క్షణం..

కొండల్.. గుట్టలు ఎక్కించు..
అడవుల్...వాగుల్ దాటించు...
కొత్త రికార్డ్స్..స్రుస్థించు..
నువ్వు అంటే ఏంటో చూపించు...

అంత పెద్ద బండి అయినా...లీటర్ కి నలభై ఇస్తది....
డ్యూక్ అయినా..FZ అయినా... నీకు కి సాటి రారే....

ఐసా....రుద్రస...ఈసార.....ముద్రరుద్రస.....
ఐసా....రుద్రస...ఈసార....ముద్రరుద్రస.....

Wednesday, November 28, 2018

కళ్యాణం..కళ్యాణం ..ఇది కళ్యాణం...

కళ్యాణం..కళ్యాణం ..ఇది  కళ్యాణం...
రెండు కన్నులని  ఒకటిని చేసే చూపే కళ్యాణం...

రెండు పట్టాల పై జీవితాన్ని ఒకటిగా నడిపే కళ్యాణం...
మూడు మూళ్ళ తో మున్నొకాలకి బంధాన్ని తెలిపే కళ్యాణం...
ఏడు అడుగులతో ఏడేడు జన్మలకు ఇద్దరిని కలిపే కళ్యాణం...

సిరి ని తలపించేలా ముస్తాబు అవుతున్న ఈ మగువే వధువు...
అట్టి సిరి నే మురిపించి మనువాడుతున్న మనుగడే ఇతడు...
మేఘాలు...మధుపుష్పాలు కలిసిన ముత్యాల మండపం ఇది...
మేళాలు...హర్షదాన్వలు విరిసిన మధుర సమ్మేళనం ఇది...

పసిడి కాంతులలో...సూర్యునినే ప్రశ్నిస్తున్న భామలు...
వివాహ భోజనంబు అని...SVR ని తలపిస్తున్న భర్తలు...
మాకు ఎప్పుడో ఈ వైభోగం అని...ప్రార్థిస్తున్నా బ్యాచిలర్లు...
మా పని మాదే అని...అదృష్టలక్ష్మి ని పరీక్షిస్తున్న జూదరులు...