Showing posts with label Women Empowerment. Show all posts
Showing posts with label Women Empowerment. Show all posts

Sunday, January 13, 2019

స్ర్తి రూప శ్రీ కృష్ణ......మానవ సహిత శ్రీ లలిత

నీవు సమస్త విషయ పరివేక్షక..మరియు సమస్త లోక సంరక్షకుడివి...
నీవు సకల దుష్ట సంహారక.. మరియు సకల పరివార ప్రక్షాలకుడివి...
నీవు నిత్య పరిశోధక..మరియు విభిన్న కళా ప్రపూర్ణుడివి...
నీవు నివాస పరిశీలక..మరియు బహు పాత్ర అభినయకారుడివి...
నీవు భర్త వాక్య పరిపాలక..మరియు పరివర్తన కారుడివి...
నీవే స్ర్తి రూప శ్రీ కృష్ణ...మరియు మానవ సహిత శ్రీ లలిత...