రెక్కలు లేని నీవు..పారాచూట్ సాయం తో పక్షిలా ఎగిరావు..
మొప్పలు లేని నీవు..స్కూబా కిట్ సాయం తో చేపలా ఈదావు..
భూలోక వాసి వైన నీవు..రాకెట్ సాయం తో వ్యోమగామి అయ్యావు...
మానవుడి వైన నీవు..ఏ సాయం లేక మానవత్వాన్ని మరిచావు??

No comments:
Post a Comment