కళ్యాణం..కళ్యాణం ..ఇది కళ్యాణం...
రెండు కన్నులని ఒకటిని చేసే చూపే కళ్యాణం...
రెండు పట్టాల పై జీవితాన్ని ఒకటిగా నడిపే కళ్యాణం...
మూడు మూళ్ళ తో మున్నొకాలకి బంధాన్ని తెలిపే కళ్యాణం...
ఏడు అడుగులతో ఏడేడు జన్మలకు ఇద్దరిని కలిపే కళ్యాణం...
సిరి ని తలపించేలా ముస్తాబు అవుతున్న ఈ మగువే వధువు...
అట్టి సిరి నే మురిపించి మనువాడుతున్న మనుగడే ఇతడు...
మేఘాలు...మధుపుష్పాలు కలిసిన ముత్యాల మండపం ఇది...
మేళాలు...హర్షదాన్వలు విరిసిన మధుర సమ్మేళనం ఇది...
పసిడి కాంతులలో...సూర్యునినే ప్రశ్నిస్తున్న భామలు...
వివాహ భోజనంబు అని...SVR ని తలపిస్తున్న భర్తలు...
మాకు ఎప్పుడో ఈ వైభోగం అని...ప్రార్థిస్తున్నా బ్యాచిలర్లు...
మా పని మాదే అని...అదృష్టలక్ష్మి ని పరీక్షిస్తున్న జూదరులు...

No comments:
Post a Comment