కులమా... ఇంకా ఎన్ని ఏళ్ళు నీ అరాచకం...
కులమా... ఇంకా ఎన్ని చోట్ల నీ అమానుషం...
ప్రకృతి ఎరగని నీవు...ప్రకృతినే శాసిస్తావా?
మనిషికి మాత్రమే తెలిసిన నీవు.. మానవత్వాన్ని చంపేస్తావా?
వృత్తి వివరించమంటే..మనిషినే విభజిస్తావా?
కుంపట్లు వేరు చేసి..కూడు పెట్టావా?
కల్లోలాలు సృష్టించి..కన్నీళ్లు తుడిచావా?
ప్రేమికులని విడతీసి..ప్రేమని పంచావా?
కుల వృత్తులని కాపాడుతున్నాం అని...నిరుద్యోగం పెంచారా?
కార్పొరేషన్లు ప్రారంభించి .. కష్టాల్ని తొలగించారా?
కాళాకారుల్నిచేయాల్సిన కళాశాల...కుల పిచోళ్లు చేసిందా?
అనురాగాన్ని పెంచాల్సిన బాల్యం..అన్యులపై అసైయ్యాన్ని పెంచిందా?