నది ఓ నది
నువ్వే
ఈ ప్రపంచానికి పెన్నిధి
నువ్వే
నాగరికత కు పునాది
నది ఓ నది
నువ్వే
పంచభుతాలకు అధిపతి
నువ్వే
రైతన్న కు ఓ నిధి
నది ఓ నది
నీ వల్ల జరిగింది
పురోగతీ
నీ వల్ల ప్రపంచానికి వచ్చింది ఈ ఆకృతి
నది ఓ నది
నిన్ను
ఎల్లప్పుడు పుజిస్తుంది భారతి
నిన్ను
సేవించకపోతే మిగిలేది చితి
నది ఓ నది
నీవు ప్రశాంతతకు సన్నిధి
నీవు
ఆగ్రహిస్తే పడుతుంది అధోగతి